దేవరపల్లి: బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

55చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పోలీసులకు విగ్రహ ఉత్సవ కమిటీ మరియు కుల సంఘాల మధ్య తోపులాట జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఆవిష్కరించాలని పోలీసులు, విగ్రహ దాత మాజీ మంత్రి ఎర్రబెల్లే ఆవిష్కరించాలని కుల ఉత్సా కమిటీలు పట్టుబట్టి ఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు చేత ఆవిష్కరించబడింది.

సంబంధిత పోస్ట్