వైద్యులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి

84చూసినవారు
వైద్యులు పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి
వైద్యులు పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, క్క్1జనగాం జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన బచ్చన్నపేటలోని ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత వైద్య అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్లు మానస, సృజన, ప్రసన్న కృష్ణ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని బచ్చన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్స్ పర్యవేక్షకులు శ్రీనివాస్ ను ఆదేశించారు.