మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కల్సిన పల్లా

66చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కల్సిన పల్లా
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను కల్సి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా జనగాం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులను గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు పరిచయం చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్