మాజీమంత్రి పొన్నాలను కలిసిన మంద కృష్ణ

72చూసినవారు
మాజీ మంత్రి, జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నాల లక్ష్మయ్యని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కలిసారు. శుక్రవారం హైదరాబాద్ లోని పొన్నాల నివాసంలో కల్సిన మంద కృష్ణ ను పొన్నాల శాలువతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్