కడగట్టు తండాలో ఐసీడీఎస్ వారి సామూహిక సీమంతాలు

76చూసినవారు
కడగట్టు తండాలో ఐసీడీఎస్ వారి సామూహిక  సీమంతాలు
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని కడగుట్ట గ్రామ పంచాయతీ లోని ఐసీడీఎస్ అంగన్వాడి కేంద్రంలో టీచర్ శోభ బుధవారం సామూహిక సీమంతము కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధరావత్ కళ్యాణి, కరుణలకు శ్రీమంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సతీష్, కార్యదర్శి జ్యోతి, సూపర్ వైజర్ పి. సరళ, పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలందరూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్