జంగా రాఘవరెడ్డిని సన్మానించిన జనగాం నాయకులు

82చూసినవారు
జంగా రాఘవరెడ్డిని సన్మానించిన జనగాం నాయకులు
హైదరాబాద్ లోని బషీర్ బాగ్ లో గల పరిశ్రమ భవన్ లో ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా జనగాం జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఈ సందర్భంగా జనగామ జిల్లా నుండి తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించి ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్