జనగామ‌: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డి కోలుకోవాలని పాదయాత్ర

68చూసినవారు
జనగామ‌: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డి కోలుకోవాలని పాదయాత్ర
ఎ్రరబెల్లి వ్యవసాయ క్ష్రేతంలో ప్ర‌మాద‌వ‌శాత్తు జారిపడ‌డంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కాలికి గాయాలయ్యాయి. హైద‌రాబాద్‌లోని య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే పల్లా కోలుకోవాలని శనివారం జనగామ‌ జిల్లా చేర్యాల మండలానికి చెందిన రాజేందర్‌, చేర్యాల నుంచి యాద్రాది లక్షీనరసింహస్వామి ఆలయం వరకు పాదయ్రాత చేప‌ట్టారు.

సంబంధిత పోస్ట్