జనగామ: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: పల్లా

76చూసినవారు
జనగామ: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: పల్లా
జనగామ మండలం చీటకోడూరులో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్