జనగామ: అక్షరాభ్యాసం చేయిస్తున్న అంగన్వాడి కేంద్రాలు

52చూసినవారు
జనగామ: అక్షరాభ్యాసం చేయిస్తున్న అంగన్వాడి కేంద్రాలు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని ఆరవ అంగన్వాడి కేంద్రంలో నర్మెట మంజుల టీచర్ శుక్రవారం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ కార్యదర్శి వచ్చి పూర్వ ప్రాథమిక విద్యార్థులను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి అక్షరాభ్యాసమ్ పోషణ పక్ష వారోత్సవమ్ జరిపారు. ఈ కార్యక్రమంలో తల్లులు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్