05 నుంచి 18 ఏళ్ల లోపు బాల, బాలికలు సాహసం, క్రీడలు, సైన్స్, కళలు, సేవలలో ప్రతిభ కనబర్చిన వారికి 2025 ప్రధాని బాల పురస్కారాలు ప్రకటించనున్నట్లు జనగామ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి డి. ఫ్లోరెన్స్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హలైన వారు https: //awards. gov. in వెబ్ సైట్లో జులై 31వలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.