జనగామ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కన్వీనర్ గా గండి ప్రవీణ్ కుమార్, పాలకుర్తి నియోజకవర్గం కన్వీనర్ గా గాడిపెల్లి యాకన్న ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కన్వీనర్ గా మొగిలిపాక రవి ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం (టిఎస్ఏవైఎస్) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో ఎన్నికైన కన్వీనర్లకు నియామక పత్రాలు అందజేశారు.