జనగామ: అంగన్వాడి కేంద్రంలో పిల్లలలో పోషణ లోపంపై అవగాహన

72చూసినవారు
జనగామ: అంగన్వాడి కేంద్రంలో పిల్లలలో పోషణ లోపంపై అవగాహన
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని ఏడునూతల మూడవ అంగన్వాడి కేంద్రంలో టీచర్ ఉమా పిల్లల తల్లిదండ్రులకు పోషణ పక్షంలో భాగంగా మంగళవారం పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేనట్లయితే వారి ఎదుగుదల తెలివితేటల్లో కూడా తారతమ్యం ఏర్పడుతుంది. దీన్ని అతి తీవ్ర లోపు పోషణ అంటారు. వీరి అభివృద్ధి కొరకు పునరావాస అక్షయ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో ఇలాంటి పిల్లలను గ్రోత్ వచ్చేవరకు ఉంచుతారని అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్