జనగామ: మాజీ గౌడ సంఘం అధ్యక్షుడి పరామర్శ

83చూసినవారు
జనగామ: మాజీ గౌడ సంఘం అధ్యక్షుడి పరామర్శ
జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన లింగాల గణపురంలో గౌడ యువజన సంఘ ఉపాధ్యక్షులు ఒద్ది కుమార్ ఆధ్యరంలో ఇటీవల తాటి చెట్టు పైనుండి పడి గాయలు మాజీ గౌడ సంఘ అధ్యక్షులు బోయిని మల్లేశ్ (వరంగల్) ని గౌడ యువజన సంఘ సభ్యులు కలిసి శనివారం పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోయిని సతయ్యనారాయణ, బోయిని గణేష్, ఎడ్ల వసంత్, బెజ్జం అశోక్, రాగుల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్