

ఘోర అగ్నిప్రమాదం.. తల్లీబిడ్డలు బిల్డింగ్ నుంచి దూకి.. (VIDEO)
గుజరాత్లోని అహ్మదాబాద్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిష్కార్ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురితోపాటు ఓ తల్లి, బిడ్డ చిక్కుకోగా.. స్థానికుల సాయంతో వారిని రక్షించారు. పిల్లలను కింద అంతస్తులో ఉన్నవారికి అప్పగించి, ఆమె దైర్యం చేసి కిందిగి దిగి ప్రాణాలు రక్షించుకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని 18 మందిని రక్షించారు. మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.