జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పనులు గత ప్రభుత్వంలో నత్తనడక నడిచాయని, ప్రజా ప్రభుత్వంలో వేగంగా పుంజుకొని పూర్తయ్యె దశలోకి వచ్చాయని ఎమ్మెల్యే బుధవారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. రిజర్వాయర్ ను స్వయంగా సందర్శించి సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ల తో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశించారు.