జనగామ: ఎమ్మెల్యే పల్లా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

69చూసినవారు
జనగామ: ఎమ్మెల్యే పల్లా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
జనగామ పట్టణంలోని పోచమ్మ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తొందరగా కోలుకోవాలని మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొబ్బరి కాయలు కొట్టి అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర ఉపాధ్యక్షులు నవీన్, సతీష్, ప్రభాకర్, శ్రీనివాస్, రఘు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్