జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వందల కోట్లతో అందాల బామాలకు మంత్రుల దగ్గర నుంచి పోటీ పడి వెండి పల్లాల్లో కాళ్ళను కడిగి వారి నెత్తిలో నీళ్లు చల్లుకొని మన సమ్మక్క సారక్క స్ఫూర్తి ని, రాణి రుద్రమదేవి స్ఫూర్తి ని దెబ్బ తీశారు.
కర్రెగుటల్లో పిట్టలను కాల్చినట్టు కాలుస్తుంటే దాని గురించి మాట్లాడని వాళ్ళు సాంప్రదాయమని మాట్లాడుతున్నారన్నారు.