జనగామ: ఘనంగా బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు

77చూసినవారు
జనగామ: ఘనంగా బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు
కొమురవెల్లి మండలంలోని లెనిన్ నగర్ బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు దాసరి బాబు పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి పేదలకు సేవచేయాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్