జనగాం: ఆస్పత్రిలో ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన MLC కవిత

75చూసినవారు
జనగాం: ఆస్పత్రిలో ఎమ్మెల్యే పల్లాను పరామర్శించిన MLC కవిత
మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురై జారీ పడిన విషయం తెలిసిందే. ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో ప్రస్తుతం సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తన తండ్రిని కలిసిన తర్వాత నేరుగా ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్