కొడకండ్ల: తప్పుడు ప్రసారాలు చేస్తున్న రాజ్ న్యూస్ ఛానల్

50చూసినవారు
కొడకండ్ల: తప్పుడు ప్రసారాలు చేస్తున్న రాజ్ న్యూస్ ఛానల్
కొడకండ్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాజ్ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై పాలకుర్తి నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్ కేసు పెట్టారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ ఛార్జ్ ఝాన్సీ లపై తప్పుడు ప్రసారాలు చేసిన యూట్యూబ్ రాజ్ ఛానల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని అన్నాడు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్