కొమురవెల్లి: దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్

56చూసినవారు
అంబేద్కర్ అందరివాడని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కొమురవెల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని సోమవారం పురస్కరించుకొని మండల వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్