హత్య తండాలో పోషణ పక్షంలో భాగంగా అక్షరాభ్యాసం

68చూసినవారు
హత్య తండాలో పోషణ పక్షంలో భాగంగా అక్షరాభ్యాసం
జనగామ జిల్లా కొడకండ్ల మండల పరిధిలోని హత్య తండా గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ బి రజిత శనివారం పోషణ పక్ష కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యార్థులకు ప్రాథమిక విద్యకు సంసిద్దులను చేయడానికి అక్షరాభ్యాస కార్యక్రమంకు ముఖ్యఅతిథిగా గ్రామ కార్యదర్శి విద్యాసాగర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ పి సరళ, ఆశ వర్కర్, తల్లులు, ఆయా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్