జనగామ- సిద్ధిపేట రహదారి పై ఆదుపుతప్పి లారీ బోల్తా

84చూసినవారు
జనగామ- సిద్ధిపేట రహదారి పై ఆదుపుతప్పి లారీ బోల్తా
జనగామ- సిద్ధిపేట రహదారి బచ్చన్నపేట మండలంని అలింపూర్ గ్రామంలో మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటన గురువారం మబ్బులో చోటు చేసుకుంది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అలింపూర్ వచ్చేసరికి
అదుపుతప్పి బోల్తా కొట్టింది. మామిడికాయలు మొత్తం కింద పడ్డాయి. ఈ మూలమలుపు వద్ద సరిఅయిన సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్