విద్యుత్ షాక్ తో వివాహిత మృతి

1535చూసినవారు
విద్యుత్ షాక్ తో వివాహిత మృతి
జనగాం జిల్లా జఫర్ గఢ్ మండలం సురారం గ్రామంలో విద్యుత్ షాక్ తో వివాహిత మృతి చెందినట్లు ఎస్సై రవి యాదవ్ తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన కడుదూరి సుప్రియ(25) అనే వివాహిత మధ్యాహ్నం తన ఇంటి వద్ద పని చేస్తున్న క్రమంలో ఇంట్లొని విద్యుత్ వైర్ చేతికితగలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. మృతురాలి భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్