జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం రాజీవ్ చౌరస్తాలో గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండాలని ఉద్దేశంతో ఎండి మూల వెంకటేశ్వర్లు గౌడ్ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ ఛార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డిచే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. పాలిసెంటర్ యాజమాన్యానికి సిబ్బందికి ఎమ్మెల్యే పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలని అన్నారు.