కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎంపి

61చూసినవారు
కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న ఎంపి
పార్లమెంట్ సభ్యుడు గా గెలిచిన తర్వాత మొదటిసారిగా జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆదివారం ఈ సందర్భంగా అర్చకులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్