జనగామ జిల్లా నర్మెట్ట మండలం వెల్డండ గ్రామంలో రాక్ స్టార్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం నియమించడం జరిగింది. అధ్యక్షులుగా గూటం రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కళ్యాణం మోహన్, భాషా, ప్రధాన కార్యదర్శి దామెర నవీన్, కార్యదర్శి బూర్గు చిరంజీవి, కోశాధికారి గూటం హరిబాబు, ముఖ్యసలహాదారులు బొల్లం అవినాష్,సలహాదారులు వడ్డేపల్లి కిరణ్ కుమార్ ను వెన్నుకున్నారు.