రేగుల 1,2 అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షోత్సవం

62చూసినవారు
రేగుల 1,2 అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్షోత్సవం
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామపంచాయతీ పరిధిలోని 1, 2 అంగన్వాడి కేంద్రాల్లో స్వరూప, జయమ్మ అంగన్వాడీ టీచర్లు శనివారం పోషణ పక్షోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా వీఓ అధ్యక్షురాలు సురేఖ వచ్చి పూర్వ ప్రాథమిక విద్యార్థులకు అక్షరాభ్యాసమ్, చేతుల పరిశుభ్రత కార్యక్రమం చేయించారు. ఈ కార్యక్రమంలో తల్లులు, బాలింతలు, గర్భిణీలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్