పాలకుర్తి అభివృద్ధి ప్రదాతల చిత్రపటానికి పాలాభిషేకం

54చూసినవారు
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రం వెంకటాపురం రోడ్డులో ఉన్న మంచినీటి బావి గత ప్రభుత్వంలో పడావు పడి ఉన్న బావిని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ ఛార్జ్ ఝాన్సీ రెడ్డి దాన్ని పరిశీలించి ప్రజలకు మంచినీటికి ఉపయోగపడేలా శుద్ధిచేసి పట్టణ వాసుల మంచినీటి సమస్య పరిష్కరించినందుకుగాను కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమవారం వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశాడు.

సంబంధిత పోస్ట్