అంబేద్కర్ జన్మదినాన్ని జరుపుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్

80చూసినవారు
అంబేద్కర్ జన్మదినాన్ని జరుపుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే, ఇన్ ఛార్జ్
పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశశిని రెడ్డి, ఇన్ ఛార్జ్ హనుమాన్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సోమవారం హైదరాబాదులో జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. పాలకుర్తి ప్రజలకు భీమ్రావు అంబేద్కర్ కీర్తి ప్రతిష్టలను తెలియజేస్తూ తను రచించిన రాజ్యాంగంలోని అంశాలను సమ సమాజ స్థాపన జరుగుతకు కృషి చేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్