నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

67చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎన్పీ డీసీఎల్ పట్టణ ఏఈ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాజీన గర్ పరిధి ఎల్లమ్మ దేవాలయం సమీపంలో విద్యుత్తు లైన్ల కింద చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా విజయ వేడు కల మందిరం, కెనరా బ్యాంకు, ఎస్పీఆర్ స్కూల్, జీఎంఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కరెంటు ఉండదని పేర్కొ న్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్