రఘునాథపల్లి: రైలు నుండి జారిపడి వ్యక్తి మృతి

63చూసినవారు
జనగామ జిల్లా రఘునాథపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం ప్రమాదవశాత్తు రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వరంగల్ కు చెందిన అలీముద్దీన్ గా గుర్తించిన రైల్వే అధికారులు గుర్తించారు. వరంగల్ నుండి హైదరాబాద్ కు సంపార్క్ రైలులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. మృతదేహాన్ని జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రైల్వే అధికారులు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్