ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి

61చూసినవారు
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలి
జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ స్థానిక పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం ట్రాఫిక్ సమస్యలపై ఇంజనీరింగ్, మున్సిపల్, పోలీస్ అధికారులతో నగరంలోని పలు సెంటర్ లను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రవాణా కు అనుగుణంగా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్