తపస్పల్లి: అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవన నిర్మాణం

72చూసినవారు
తపస్పల్లి: అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భవన నిర్మాణం
కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామస్తులందరూ గతంలో సిద్దిపేట ప్రజావాణిలో కలెక్టర్ మను చౌదరికి గ్రామంలో ఉన్న పెండింగ్ పనుల గురించి వినతిపత్రం అందజేశారు. అసంపూర్తిగా ఉన్న గ్రామపంచాయతీ భన నిర్మాణానికి ప్రత్యేక నిధులు విడుదలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్పందించి ప్రత్యేక నిధుల నుంచి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఐన ఇప్పటివరకు అధికారులు ఎలాంటి పనులు చేపట్టలేదని గ్రామస్తులు వాపోయారు.

సంబంధిత పోస్ట్