బెస్ట్ అవైలబుల్ పథకాన్ని విద్యార్థులకు వరం

78చూసినవారు
బెస్ట్ అవైలబుల్ పథకాన్ని విద్యార్థులకు వరం
షెడ్యూలు కులాల విద్యార్థిని, విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ పథకాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కోరారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2వ విడతగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ క్రింద 1, 5 తరగతులకు లక్కీలాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్