ప్రారంభమైన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు

55చూసినవారు
ప్రారంభమైన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికలు
జిల్లా కేంద్రమైన జనగామ నగరంలోని బతుకమ్మ కుంట వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం కు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఆదివారం అందులో భాగంగా అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నికకు ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదిలావుండగా అధ్యక్షుడు మినహా మిగతా పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్