వనమహోత్సవ లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా సాధిస్తాం

67చూసినవారు
వనమహోత్సవ లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా సాధిస్తాం
నిర్ధేశించుకున్న వనమహోత్సవ లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా సాధిస్తామని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వన మహోత్సవం, మహిళశక్తి, స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్, అమ్మ ఆదర్శ పాఠశాల, మైక్రో ఎంటర్ప్రైజెస్, ప్రజాపాలన కార్యక్రమంలో చేపట్టిన పథకాల అమలు తదితర అంశాలపై కలెక్టర్ లతో సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్