కానిస్టేబుల్ అసభ్య పదజాలంతో దూషించడంతోయువకుడు ఆత్మహత్య

52చూసినవారు
కానిస్టేబుల్ అసభ్య పదజాలంతో దూషించడంతోయువకుడు ఆత్మహత్య
మహబూబాబాద్ పట్టణం లోని టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ కానిస్టేబుల్ అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తానికి గురైన ఉదయ్ అనే యువకుడు ఇంటికి వెళ్లి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం కు పాల్పడ్డాడు.
తనకు ఒ వ్యక్తి వద్ద నుంచి డబ్బులు రావాల్సి ఉండగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ వ్యక్తి పై పోలీస్ స్టేషన్ లో యువకుడు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్