మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి

71చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ సెంటర్ లో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్యా మురళీ నాయక్, ప్రభుత్వ విప్ డా రామచంద్రనాయక్, డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు.

సంబంధిత పోస్ట్