మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద ముప్పుకు గురి అయిన బాధితులకు గార్ల గ్రామీణ వైద్యులు సహాయం చేశారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర చారి గార్ల మండల అధ్యక్షుడు సురభి శేషగిరి గౌడ్, మాధవరావు, కొల్లి వెంకటేశ్వర్లు, కొండల్ శ్రీధర్, జిలాని బాపనయ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు.