78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ జాతీయ జెండాను ఎగరవేసి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అధికారులకు సిబ్బందికి పోలీస్ సేవ పతకాలు అందించారు. ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ లో సీఐ బాలాజీ వరప్రసాద్ ఎస్పీ చేతుల మీదుగా సేవ పథకం అందుకున్నారు.