జిల్లాలో రంగురంగుల సీతాకోకచిలుకలు

79చూసినవారు
జిల్లా లో కురుస్తున్న చిరు జల్లులు కు పుష్పించే మొక్కలకు ఊతమివ్వడంతో ఇలాంటి వింత వింత ర‌కాల సీతాకోక చిలుక‌ల‌ను అడవి లో దర్శమిస్తున్నాయి. అది ఎక్కడో కాదు.
మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలంలో బుధవారం అడవి ప్రాంతంలో వందల సంఖ్యలో సీతాకోకచిలుకలు ఆకుపచ్చని ప్రకృతి ఒడిలో దర్శనమిచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత నేల మీదికొచ్చిన అరవిల్లు లాగా ప్రకృతి ఒడిలో రంగురంగుల సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్