నేడు, రేపు సీపీఐ మహబూబాబాద్ జిల్లా మహాసభలు

5చూసినవారు
నేడు, రేపు సీపీఐ మహబూబాబాద్ జిల్లా మహాసభలు
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో శనివారం జరిగే జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరు కానున్నారని శుక్రవారం సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. అలాగే ఆదివారం జరిగే ప్రతినిధుల సభకు అనేక మంది ముఖ్య అతిథులు, ప్రతినిధులు పాల్గొంటారని ఈ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్