మహబూబాబాద్ జిల్లాలో పాఠశాల పునః ప్రారంభం రోజే జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లాలో పాఠశాల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటూనే, పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతొ ముచ్చడించారు. అలాగే విద్యార్థులుకు మంచి నాన్యమైన విద్యను అందించి జిల్లాలో బ్రాహ్మణపల్లి పాఠశాలను అన్ని హంగులతో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని జిల్లాలో ఆదర్శ పాఠశాలగా నిలపాలని తమ వంతుగా సహకారం అందిస్తామని అన్నారు.