ఫర్టిలైజర్ ముందు రైతుల ఆందోళన

60చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లో శుక్రవారం నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ జ్ఞానబిక ఫర్టిలైజర్ ముందు రైతులు ఆందోళన నిర్వహించారు. వరి విత్తనాలు తీసుకువెళ్లిన సమయానికి మొలకలు రాలేదని, నకిలీ విత్తనాలు మాకు అమ్మారని నిలదీశారు. ఇలాంటి చర్యలు మళ్లీ జరగకుండా చూడాలనిఅధికారులను వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్