మహబూబాబాద్ కలెక్టరేట్‌లో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోశయ్య సేవలను గుర్తు చేస్తూ, ఆయన జీవన శైలిని, జీవన విధానం గురించి ప్రశంసించారు.