కాంబోడియాలో బందీగా గందంపల్లి యువకుడు

54చూసినవారు
కాంబోడియాలో బందీగా గందంపల్లి యువకుడు
కాంబోడియాలో దేశంలో బందీగా ఉన్న మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గందంపల్లి గ్రామానికి చెందిన యువకుడు ప్రకాష్ నన్ను రక్షించండంటూ సామాజికమాద్యమాల్లో చేసిన వేడుకోలుకు మహబూబాబాద్ మాజీ ఎంపి మాలోత్ కవిత తక్షణమే స్పందించారు. సోమవారం సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన ప్రకాష్ తో పోన్ లో మాట్లాడి వెంటనే కాంబోడియాలో ఉన్న తన మిత్రుడు హైదరాబాద్ వాసి కిరణ్ రెడ్డితో పోన్ లో మాట్లాడి విషయం వివరించి కాపాడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్