మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పరిధిలోని స్థానిక పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిన్ననాటి బాల్యమిత్రుడు 2009-2010 గోపాలపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన మిత్రుడు గుగులోత్ కిరణ్ వివాహం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పదో తరగతి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి కిరణ్ వివాహానికి హాజరై మ్యారేజ్ గిఫ్టు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.