గూడూరు: గ్రామ రెవెన్యూ సదస్సులపై అవగాహన పెంచుకోవాలి

64చూసినవారు
గూడూరు: గ్రామ రెవెన్యూ సదస్సులపై అవగాహన పెంచుకోవాలి
మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టేవాడ ఆశ్రమ హై స్కూల్, అంగన్వాడీ కేంద్రం, రెవెన్యూ సదస్సును,  పట్టణంలోని ఇందిరా నగర్ అంగన్వాడి కేంద్రం, ప్రైమరీ స్కూల్ లను బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న నూతన భూభారతి రెవెన్యూ చట్టం 2025, రెవెన్యూ గ్రామసభలపై రైతులు ప్రత్యేకంగా అవగాహన పెంచుకొని వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సదస్సులను పక్కాగా వినియోగించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్