గూడూరు: గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

65చూసినవారు
గూడూరు: గురుకుల పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో శనివారం వంటగదిని మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులకు అందించే భోజనాన్ని వంటగదిని, ఆహార పదార్థాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని సూచించారు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు, విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులను మందలించారు,

సంబంధిత పోస్ట్